హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం అమ్మవారికి జలాభిషేకం

GNTR: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చింతలపూడి మెంటలమ్మ తల్లి ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, శ్రీ నాగ సాయి వైదీప్తి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు.