అన్నమయ్య జిల్లాలో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య నీట్ పీజీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బిట్స్, శ్రీ సాయి, మిట్స్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 747 మందికి 717 మంది హాజరుకాగా, 30 మంది గైర్హాజరయ్యారు. పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డ్రోన్ల నిఘా.. భారీ బందోబస్తు మధ్య నీట్ పీజీ


