SKLM: ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ గ్రామంలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. గత ఐదేళ్లలో మండల పరిషత్ నిధులతో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నేతింటి నీలమప్పడు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొన్నాడలో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎంపీపీ


