హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారతమ్మ పార్దివదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళి

MHBD: కేసముద్రం మున్సిపాలిటీలోని లక్ష్మి నగర్ కాలనీకి చెందిన కొండపల్లి భారతమ్మ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.