W.G: ఆక్వా ఫీడ్ అసోసియేషన్లతో కుమ్మక్కై ధరల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం దారుణమని అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు విమర్శించారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో ఒక వీడియో విడుదల చేశారు. ఆక్వా ఫీడ్ వనామి రూ.5.70లు, టైగర్ పై రూ.3.85లు మేర గుజరాత్ కంపెనీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పెంచనున్నట్లు సర్క్యులర్ జారీ చేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆక్వా ఫీడ్ ధరల పెంపునకు చర్యలు దారుణం'


