హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తల నిరసనలు

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల వివాదం ముదిరి వివాదాస్పదంగా మారింది. ఆదివారం పోచమ్మ బోనాలను పురస్కరించుకొని బీఆర్ఎస్, బీజేసీ పార్టీల కార్యకర్తలు విరివిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాటిని తొలగించారు. పోలీసులు ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఇరు పార్టీల కార్యకర్తలు నిరసన తెలిపారు