KRNL: ఆదోని పట్టణ శివారు రాయనగర్‌లో పుట్టినరోజు వేడుకలు ఘర్షణకు దారితీశాయి. శుక్రవారం రాత్రి ఆంథోనీ తన స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించాడు. ఈ సందర్భంగా రూ.1,200 విషయంలో ఆకాశ్, అబ్దుల్లాతో ఆంథోనీకి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ బీరు సీసాలతో దాడి చేయడంతో ఆంథోనీకి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తిపై బీర్ సీసాలతో దాడి


