హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం చేరుకున్న సీఎం

​అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2:24 గంటలకు శిల్పారామం వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఎంవై ఆర్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరి వెళ్లారు.