E.G: రాజానగరం దళిత యువత ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తూ.గో. జిల్లా మానవ హక్కుల పరిరక్షణ అధ్యక్షురాలు ఖండవల్లి లక్ష్మీ పాల్గొని మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. దివాన్‌చెరువు నుంచి ఆనం కళాకేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజ్యాంగ పరిరక్షణకు భారీ ర్యాలీ


