CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయానికి రూ.15 వేల విలువగల సామాగ్రిని విశ్రాంత డీఎస్పి సుకుమార్ బాబు వితరణ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత 15 వేల రూపాయలు విలువగల స్టీల్ సామాన్లను ఆలయ ఇన్స్‌స్పెక్టర్ యశ్వంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
15 వేలు విలువగల సామాగ్రి వితరణ


