ASR: జగనన్న పథకాలకు పేర్లు మార్చి సంజీవని, తల్లికి వందనం అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఆదివారం అరకులో మాట్లాడుతూ.. తల్లికి వందనం, వసతి దీవెన పూర్తిగా ఇవ్వకుండా పిల్లలను కనాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాల్లో మత ప్రస్తావన తేవడం ఓట్ల కోసం మతాన్ని వినియోగించడమేనని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లల్ని కనమంటారా?'


