TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శుభకార్యానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం, వీడ్కోలు పలికారు. అనంతరం సీఎంతో కలిసి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం


