హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘శ్రీవారి వైద్యసేవ’కు అపూర్వ స్పందన

TPT: టీటీడీ ప్రారంభించిన 'శ్రీవారి వైద్యసేవ'కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 723 మంది వైద్యులు నమోదు చేసుకోగా, 109 మంది స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రుల్లో 3 నుంచి 7 రోజులపాటు సేవలందించారు. సేవలందించిన వైద్యులకు టీటీడీ ఉచిత బ్రేక్‌ దర్శనం సదుపాయం కల్పిస్తోంది.