హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వం లక్ష్యం'

SKLM: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం బంటుపల్లి పంచాయతీలో నిర్వహించిన ‘నమస్తే ఎచ్చెర్ల’ కార్యక్రమంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, అంగన్వాడీ కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు.