హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాధాకృష్ణ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు

TPT: వడమాలపేట మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణమ్మ కుమారుడు రాధాకృష్ణ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన కర్మక్రియలకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి ధైర్యంగా ఉండాలని సూచించారు.