హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పయ్యావులను కలిసిన ఎమ్మెల్సీ

ATP: అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి మంత్రి పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు నేతలు వివిధ అంశాలపై ఆత్మీయంగా మాట్లాడారు.