ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని BJP నాయకులు, కార్యకర్తలతో కలిసి BJP జిల్లాధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆలకించారు. బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారని, ఆయన స్ఫూర్తిదాయక సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
తెలంగాణ
దేశ ప్రగతికి భాగస్వాములు కావాలి: బ్రహ్మానంద్


