హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్‌లో ‘సమర శంఖారావం’

RR: దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్‌లో 'సమర శంఖారావం' నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పింఛన్, ఉచిత బస్సు సౌకర్యం ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.