ATP: అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న 10 మంది లబ్ధిదారులకు రూ.14,01,495 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిది పేదల పాలిట వరమని కొనియాడారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ అంబిక


