CTR: బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో 355వ ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. మధ్య ఆరాధన సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి, వెండి ఆభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మహా మంగళహారతి తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు


