KNR: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ ప్రజాభవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలను కలిశారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి కవ్వంపల్లి హామీ


