హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీటీఎల్‌పీయూ సభ పోస్టర్ ఆవిష్కరణ

NTR: నందిగామలోని పీటీఎల్‌పీయూ కార్యాలయంలో ఆదివారం సెప్టెంబర్ 13న మైలవరంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంస్థ అధ్యక్షుడు కే. బాబ్జి (కఫీ) మాట్లాడుతూ.. ఈ సభను విజయవంతం చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లు, సమీకరణపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.