హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మద్యం మత్తులో పెరుగు కోసం కొట్లాట

MNCL: శ్రీరాంపూర్‌లో మద్యం మత్తులో పెరుగు విషయంలో ముగ్గురు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని శివాజీ బిర్యానీ సెంటర్‌లో ఓ యువకుడు మరో వ్యక్తిని సర్వెంట్‌గా భావించి పెరుగు తీసుకురావాలని కోరడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. మాటామాటా పెరిగి ముగ్గురూ పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.