హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీల వివాదం.. ఉద్రిక్తత..!

HNK: పోచమ్మ బోనాల సందర్భంగా హన్మకొండలోని రాజన్న దర్వాజా పోచమ్మ ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. BJP, BRS ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై ఆయా పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు CI శివకుమార్ తెలిపారు.