ASF: దహెగాం మండల కేంద్రంలో TRS పార్టీ జెండా ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కావేటి సబితా మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన నిలవాలన్నారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
తెలంగాణ
VIDEO: కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి: సబితా మనోహర్


