హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 55,120 పంటల విస్తీర్ణం: ఏవో

SRD: కంగ్టి మండలంలో ఈ వానాకాలం సీజన్‌లో 55,120 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారి హరీష్ పవర్ తెలిపారు. ఇందులో అత్యధికంగా 32,356 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. సోయాబీన్ 8,456, కందులు 8,592, వరి 3,125, మొక్కజొన్న 1,194, పెసలు 938, మినుములు 441 ఎకరాల్లో సాగవుతున్నాయి. చెరకు 8, ఆయిల్‌పామ్ 10 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు ఏవో తెలిపారు.