NTR: వీరులపాడు మండలం పల్లంపల్లిలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు యండ్రపల్లి కృష్ణారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేసిన కృష్ణారావు సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణారావు సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే


