SRPT: నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లతీఫ్ ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను బీజేపీ మండల నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన లతీఫ్ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్ అన్నారు.
తెలంగాణ
బీజేపీ సీనియర్ నేత మృతి బాధాకరం


