NRML: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ చౌహన్ ఈరోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఆయన అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
బాసర అమ్మవారి సేవలో మహారాష్ట్ర మాజీ సీఎం


