హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా 2వేల ఇళ్ల నిర్మాణాలు: MLA

GDW: గట్టు మండలంలోని బలిగేరా గ్రామంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇంకా 2వేల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. అర్హులకు 2వ విడతలో అవకాశం కల్పిస్తామన్నారు.