RR: ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో పోచమ్మ గుడి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా పోచమ్మ గుడి పునః ప్రారంభోత్సవ వేడుకలు


