JGL: జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ భోగ శ్రావణి ఆదివారం PM మోదీ నిర్వహించిన 137వ 'మన్ కీ బాత్'ర్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. ప్రధాని ప్రసంగంలో ప్రస్తావించిన ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలను ఆమె శ్రద్ధగా ఆలకించారు. కార్యక్రమం ద్వారా దేశ ప్రగతికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నట్లు శ్రావణి తెలిపారు.
తెలంగాణ
మాన్ కీ బాత్ తిలకించిన భోగ శ్రావణి


