TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయనకు MLA బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, JB శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి చేరుకున్న సీఎం


