MDK: నందగోకుల్-చల్మెడ రోడ్డు నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాదయాత్ర చేయడం హాస్యాస్పదమని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హాఫిజ్ విమర్శించారు. రహదారి పనులు తామే ప్రారంభించామని బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన పాపం కూడా ఆ పార్టీదేనని ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే పాదయాత్రపై హాఫిజ్ మండిపాటు


