WGL: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ర్యాలీ అనంతరం స్థలాన్ని శుద్ధి చేయడంపైన నల్లబెల్లి CPI మండల కార్యదర్శి పరికి కోర్నేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆగస్టు 8న జరిగిన ఘటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. SC, ST,అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఖర్గే ర్యాలీ స్థలం శుద్ధిపై CPI ఆగ్రహం


