హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాధర్నాకు బయలుదేరి వెళ్లిన నాయకులు

MNCL: ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమానికి జిల్లా సీపీఐ నాయకులు ఆదివారం రైలులో బయలుదేరి వెళ్లారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టానున్నట్లు వారు తెలిపారు. వెంటనే ధరల పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేశారు.