TPT: సీఆర్ఎన్ కండ్రిగలోని సీసీఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన దివంగత పీఆర్ మోహన్ కుమార్తె డింపుల్, రాజేష్‌ల వివాహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఆర్ఎన్ కండ్రిగలో వివాహ వేడుకకు సీఎం


