హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చకచకా హైవే నిర్మాణం

AKP: సబ్బవరం- షీలానగర్‌ ఆరు లైన్ల యాక్సిస్‌ కంట్రోల్‌ హైవే ప్రస్తుతం చకచకా సాగుతోంది. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో ఈ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. సబ్బవరం నుంచి అమృతపురం, కోటనరవ మీదుగా షీలానగర్‌కు 12.66 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో రోడ్డును విస్తరించేందుకు కేంద్రం నుంచి రూ.963.93 కోట్లు మంజూరఅయ్యేలా చర్యలు తీసుకుంది.