హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేర్యాల - ఉప్పల్ నూతన బస్సు ప్రారంభం

SDPT: చేర్యాల నుంచి ఉప్పల్ మీదుగా జగద్గిరిగుట్టకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. చేర్యాల నుంచి ఉదయం 05:15, మధ్యాహ్నం 02:35 గంటలకు బయలుదేరుతుంది. జగద్గిరిగుట్ట నుంచి ఉదయం 10:45, ఉప్పల్ నుంచి సాయంత్రం 05:35 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.