హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజావారి పట్టాభిషేకం అరుదైన చిత్రం

KKD: తుని చరిత్రకు సంబంధించిన అరుదైన చిత్రం ఇది. తుని రాజావారి పట్టాభిషేక వేడుకలకు సంబంధించిన ఈ చారిత్రక చిత్రం అప్పటి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. రాజవంశ సంప్రదాయాలు, పట్టాభిషేక కార్యక్రమాల ఘనతకు ఈ చిత్రం చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఫొటో రాజా వారి దివానంలో కనిపించింది.