హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జానకి రామయ్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం

కృష్ణా: మొవ్వ మండలంలో స్వర్గీయ మండవ జానకిరామయ్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు హాజరయ్యారు. సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.