HYD: ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను గెలిపిస్తే సొసైటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అధ్యక్ష అభ్యర్థి శీనయ్య అన్నారు. పారదర్శక పాలన అందిస్తూ, గత అక్రమాలను వెలికితీసి బైలాస్‌ను సవరిస్తామని స్పష్టం చేశారు. తనపై చిల్లర రాజకీయాలు, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ప్రత్యర్థులకు హితవు పలికారు. ఈ భేటీలో పొట్లూరి శ్రీనివాస్, దుర్గా స్రవంతి పాల్గొన్నారు.
తెలంగాణ
'అసత్య ప్రచారాలు మానుకోవాలి'


