హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ నూతన కమిటీ ప్రకటన

SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ నూతన కమిటీని పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.