BHPL: భూపాలపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆగస్టు 31న బహిరంగ వేలం వేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో వేలం నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమ్య తెలిపారు. వేలంలో పాల్గొనేవారు అప్సెట్ ధరలో 50 శాతం ధరావత్తు చెల్లించాలని వెల్లడించారు.
తెలంగాణ
రేపు వాహనాల బహిరంగ వేలం


