హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసాలో ఘనంగా సండేస్ ఆన్ సైకిల్స్

NRML: ఖేలో ఇండియా కేంద్రం భైంసా వేదికగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్స్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రజల్లో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకర జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్, నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.