హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్-పీజీ పరీక్షా కేంద్రాల తనిఖీ

PDPL: నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జోన్ పరిధిలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.