ELR: రాబోయే రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహిస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానకీరామరాజు తెలిపారు. ఆదివారం చేబ్రోలులో ఉంగుటూరు మండల మానవతా సమావేశం అధ్యక్షులు దొంతల విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సాగిరాజు మాట్లాడుతూ.. మానవతా సభ్యుల సంఖ్యను 500 లక్ష్యానికి చేర్చాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాబోయే రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు'


