AKP: జిల్లాలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. రెండు వారాల్లోనే రేట్లు భగ్గుమనడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం కిలో ఆగాకర, బీన్స్ రూ.120 పలుకుతుండగా, అల్లం రూ.160కి చేరింది. చిక్కుడు రూ.80, నల్ల వంకాయలు రూ.60, పచ్చిమిర్చి రూ.60గా ఉన్నాయి. టమాటా రూ.30, క్యారెట్, బీట్‌రూట్, బీరకాయలు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. తెల్లవంకాయలు రూ.40 కిలో అమ్ముతున్నారు.
ఆంధ్రప్రదేశ్
భగ్గుమంటున్న కూరగాయల ధరలు


