హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

JGL: ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పులిశెట్టి మల్లేశం అనారోగ్యంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.