హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తూరు ఆలయానికి విరాళాలు

NDL: పాణ్యం మండలం కొత్తూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి దాతలు రూ.25 వేల విరాళం అందించినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. ఉడుమలపూర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి రూ.15 వేలు, కర్నూలుకు చెందిన గోవిందరెడ్డి రూ.10 వేలు సమర్పించారు. సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన నాగహర్షిత్‌రెడ్డి 10 తులాల వెండి నాగపడగను ఆలయానికి బహూకరించారు.